(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
11.3. అధ్యాయః 003
Mahabharata - Strii Parva - Chapter Topics
విదురేణ ధృతరాష్ట్రకాపనోదనాయ శాస్త్రార్థకథనం॥ 1 ॥
Mahabharata - Strii Parva - Chapter Text
వృతరాష్ట్ర ఉవాచ। 11-3-0x(5316)(64862)
సుమాషితం మహాప్రాజ్ఞ శోకోఽయం విగతో మమ।
భూయ ఏవ తు వాక్యాని శ్రోతుమిచ్ఛామి తత్త్వతః॥ 11-3-1(64863)
అనిష్టానాం చ సంసర్గాదిష్టానాం చ నివర్తనాత్।
కథం హి మానసం దుఃఖం విప్రయుజ్యంతి పండితాః॥ 11-3-2(64864)
విదుర ఉవాచ। 11-3-3x(5317)
వతోయతో మనో దుఃఖాత్సుఖాద్ర విప్రముచ్యతే।
తవత్తసః శగం లబ్ధ్వా సుగతిం విందతే బుధః॥ 11-3-3(64865)
అశాధతమిదం సర్వం చింత్యమానం నరర్షభ।
కదలీసన్నిభో లోకః సారో హ్యస్య న విద్యతే॥ 11-3-4(64866)
[యదా ప్రాజ్ఞాశ్చ మూఢాశ్చ ధనవంతోఽథ నిర్ధనాః।
సర్వే పితృవనం ప్రాప్య స్వపంతి విగతజ్వరాః॥ 11-3-5(64867)
నిర్మాంసైరస్థిభూయిష్ఠైర్గాత్రైః స్నాయునిబంధిభిః।
కిం విశేషం ప్రపశ్యంతి తత్ర తేషాం పరే జనాః॥ 11-3-6(64868)
యేన ప్రత్యవగచ్ఛేయుః కులరూపవిశేషణం।
కస్మాదన్యోన్యమిచ్ఛంతి విప్రలబ్ధధియో నరాః॥] 11-3-7(64869)
గృహాణ్యేవ హి మర్త్యానామాహుర్దేహాని పండితాః।
కాలేన వినియుజ్యంతే సత్వమేకం తు శోభనం॥ 11-3-8(64870)
యథా జీర్ణమజీర్ణం వా వస్త్రం త్యక్త్వా తు పూరుషః।
అన్యద్రోచయతే వస్త్రమేవం దేహాః శరీరిణాం॥ 11-3-9(64871)
వైచిత్రవీర్య సత్యం హి దుఃఖం వా యది వా సుఖం।
ప్రాప్నువంతీహ భూతాని స్వకృతేనైవ కర్మణా॥ 11-3-10(64872)
కర్మణా ప్రాప్యతే స్వర్గః సుఖం దుఃఖం చ భారత।
తతో వహతి తం భారమవశః స్వవశోఽపి వా॥ 11-3-11(64873)
యథా చ మృన్మయం భాండం చక్రారూఢం విపద్యతే।
కించిత్ప్రక్రియమాణం వా కృతమాత్రమథాపి వా॥ 11-3-12(64874)
హీనం వాఽప్యవరోప్యం వా అవతీర్ణమథాపి వా।
ఆర్ద్రం వాఽప్యథవా శుష్కం పచ్యమానమథాపి వా॥ 11-3-13(64875)
అవతార్యంతమాపాంకాదుద్ధృతం చాపి భారత।
అథవా పరిభుజ్జంతమేవం దేహాః శరీరిణాం॥ 11-3-14(64876)
గర్భస్థో వా ప్రసూతో వాఽప్యథవా దశరాత్రికః।
అర్ధమాసగతో వాఽపి మాసమాత్రగతోఽపి వా॥ 11-3-15(64877)
సంవత్సరగతో వాపి ద్విసంవత్సర ఏవ వా।
యౌవనస్థోఽథ మధ్యస్థో వృద్ధో వాపి విపద్యతే॥ 11-3-16(64878)
ప్రాక్కర్మభిస్తు భూతాని భవంతి నభవంతి చ।
ఏవం సంబర్ధితే లోకే కిమర్థమనుతప్యసే॥ 11-3-17(64879)
యథా తు సలిలం రాజన్క్రీడార్థమనుసంచరన్।
ఉన్మజ్జేచ్చ నిమజ్జేచ్చ చేష్టతే చ నరాధిప॥ 11-3-18(64880)
ఏవం సంసారగహనే ఉన్మజ్జననిమజ్జనే।
కర్మయోగేన బధ్యంతే క్లిశ్యంతే చాల్పబుద్ధయః॥ 11-3-19(64881)
యే తు ప్రాజ్ఞాః స్థితా మధ్యే సంసారాంతగతైషిణః।
సమాగమజ్ఞా భూతానాం తే యాంతి పరమాం గతిం॥ ॥ 11-3-20(64882)
ఇతి శ్రీమన్మహాభారతే స్త్రీపర్వణి జలప్రదానికపర్వణి తృతీయోఽధ్యాయః॥ 3 ॥
Mahabharata - Strii Parva - Chapter Footnotes
11-3-1 సుభాషితైరితి ఝ.పాఠః॥
11-3-5 పితృవనం మృత్యుం॥
11-3-8 సల్వమేకం తు శాస్వతమితి ఝ.పాఠః।
తత్ర సత్వం లింగశరీరం।
శాశ్వతం మోక్షపర్యంతం స్థాయిత్వాత్ ఇత్యర్థః॥
11-3-13 అవరోప్యంతమితిపాఠే అవరోప్యమాణం॥
11-3-14 ఆపాకాత్ కులాలకృతాత్ పాత్రపాకకూటాత్।
అథవా పరిభృజ్జంతమితి ఝ.పాఠః॥
11-3-19 ఏవం సంసారగహనాదున్మజ్జననిమజ్జనాత్ ఇతి క.ఛ.ట.పాఠః॥
11-3-3 తృతీయోఽధ్యాయః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.